చైనీస్ అమ్మాయిలు అందంగా ఎందుకు ఉంటారంటే..!

దేశానికో రంగు అన్నట్టుగా తెల్లోళ్లు, నళ్లోల్లని మనం పెట్టుకోవడం కాదు ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి మనుషుల చర్మ రంగు ఆధారపడి ఉంటుంది. అయితే ప్రపంచదేశాలతో పోల్చితే చైనాలో మగవాళ్లు, ఆడవాళ్లు చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లు అయితే ఎంతో తెల్లగా ఉంటారు. ఆ తెల్లటి రంగు రహస్యం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్‌ మరియు చైనాల్లో మాత్రం అధిక శాతం మంది తెల్లగా ఉంటారు. అయితే…

Read More

విట‌మిన్ సి ఉన్న ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ సి కూడా ఒక‌టి. విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే త‌ద్వారా మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి అందుతుంది. దీంతో గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ప‌లు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు విట‌మిన్ సి వ‌ల్ల క‌లుగుతాయి. అయితే విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకుంటేనే దాంతో మ‌న‌కు లాభం ఉంటుంది….

Read More

గర్భిణి స్త్రీలు 3 వాసనలను పీల్చ కూడదు…!

గర్భిణి స్త్రీలు గర్భం బయటపడిన రోజు నుంచి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే లోపల పెరిగే బిడ్డకు, వాళ్లకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో అలవాట్లను కూడా వాళ్ళు వదులుకోవాలి. మద్యం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు ఉత్తమం అని వైద్యులు చెప్తూ ఉంటారు. ఇక కొన్ని రకాల వాసనలు కూడా వాళ్ళు పీల్చకూడదు. ఇక ఇంట్లో ఉండే కొన్ని వాసనలు కూడా వాళ్ళు పీల్చకూడదు. దాని…

Read More

ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన చట్టాలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను ప్రమాదంలో ఉన్న అని దిశ తన చెల్లికి ఫోన్ చేయడం, వాళ్ళు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్లు రెఫ్యూజ్ చేయడంతో అంత రాత్రి ఏం చేయాలో తెలియక మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేసి తీరా, పోలీసులు యాక్షన్ తీసుకునేసరికి దిశ కాలి బూడిదైపోయింది. ఏ పోలీస్ స్టేషన్ అయినా ఆపద అంటూ వస్తే కేసు…

Read More

వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !

రామ్ గోపాల్ వర్మ, చిరంజీవితో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ అనుకోకుండా ఆ చిత్రం ఆగిపోయింది. అప్పట్లో వర్మ అగ్ర దర్శకుడు. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే నెక్స్ట్ రేంజ్ అంతే. దీనికి వినాలని ఉంది అంటూ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా కొన్ని రోజులు చేశాడు వర్మ. ఉన్నట్లుండి చిరంజీవి సినిమాను ఆపేశాడు వర్మ. దానికి కారణాలు కూడా ఆయన చెప్పలేదు. అడిగితే తనకు బాలీవుడ్…

Read More

పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్. #1 రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్…

Read More

కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే మేలు..!

భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం భారతీయ సాంప్రదాయం. ఇది కేవలం సాంప్రదాయం కొరకు మాత్రమే ఏర్పరచబడినది కాదు. దీని వెనుక ఉన్న ఆడవాళ్ళకు సంబంధించిన ఆరోగ్య రహస్యం దాగివుంది. దీని గురించి పతంజలి మహర్షి పాదమర్దనం అనే యోగ ప్రక్రియలో సవివరంగా తెలియచేశారు. ఇంతకు ముందు రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇలా పలు రకాల రోజువారీ పనులు చేసుకోడానికి…

Read More

మాంసాహారుల‌కు బ్రెయిన్‌స్ట్రోక్స్‌కు లింక్ ఏంటో తెలుసా..

సాధార‌ణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు న‌మ్ముతున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం జరిపి, ఈ విషయాన్ని…

Read More

వెయిట్ లాస్ రెసిపీ.. రోజూ తాగితే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

చాలా మంది బరువు తగ్గడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా రాత్రి సమయంలో ఆహారం మానేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అనేది నిపుణుల మాట. రాత్రి సమయంలో డిన్నర్ తినకపోతే మాత్రం బరువు పెరగడం… మళ్ళీ ఆ బరువు తగ్గడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. అసలు తిండి మానేయడం అనేది ఎంత మాత్రం మంచి ఎంపిక కాదు అంటున్నారు. అయితే ఒక రేసీపీ మాత్రం మీరు బరువు తగ్గడానికి ఎంతో…

Read More

టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియా క్రికెటర్లు వీరే!

టెస్ట్ క్రికెట్ ఆడాలంటే సహనం ఉండాలి. అంతేకాదు ఓ క్రికెటర్ సామర్ధ్యాన్ని కూడా టెస్ట్ క్రికెట్ వెలికితీస్తుంది. టెస్ట్ క్రికెట్ లో విజయం సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో బ్యాటింగ్ చేయాలంటే ఎంతో నిబద్ధత, సహనం బ్యాట్స్మెన్ లకు ఉండాలి. అంతేకాదు టెస్టుల్లో విజయం సాధించాలంటే ఆయా జట్లు భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోర్ సాధించాలంటే జట్టులోని ఆటగాళ్లు సైతం మూడు అంకెల స్కోర్ నమోదు చేస్తేనే, టి20లో హాఫ్…

Read More