వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !
రామ్ గోపాల్ వర్మ, చిరంజీవితో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ అనుకోకుండా ఆ చిత్రం ఆగిపోయింది. అప్పట్లో వర్మ అగ్ర దర్శకుడు. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే నెక్స్ట్ రేంజ్ అంతే. దీనికి వినాలని ఉంది అంటూ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా కొన్ని రోజులు చేశాడు వర్మ. ఉన్నట్లుండి చిరంజీవి సినిమాను ఆపేశాడు వర్మ. దానికి కారణాలు కూడా ఆయన చెప్పలేదు. అడిగితే తనకు బాలీవుడ్ … Read more









