వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!
ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తప్పనిసరి. ఇది లేనిది వెళ్లేందుకు కుదరదు. విదేశాలకు వెళ్లడానికి యువతతో పాటు అన్ని వయసుల వారు ఇష్టపడుతుంటారు. అయితే వీసా లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లాలని మీ కల నెరవేరదని కాదు. మీరు వీసా లేకుండా ప్రయాణించగల అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో వీసా లేకుండా పర్యటించే దేశాలు దాదాపు 60 ఉన్నాయి. ఈ దేశాల్లో మీరు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అని చెప్పవచ్చు….