మొదటి వీకెండ్ కే… బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలు ఇవే !
టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. వాటి పైనే ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనే విషయాన్ని అంచనా వేయగలం. వీక్ డేస్, ఎలాగూ వర్కింగ్ డేస్ కాబట్టి కలెక్షన్లు తగ్గుతాయి. మళ్లీ వీకెండ్ వచ్చేవరకు…