ఈ 10 మంది హీరోయిన్లు వాడే “పెర్‌ఫ్యూమ్‌లు” ఏ కంపనీవో తెలుసా..? వాటి ధరలు ఎంత అంటే..!
శరీరం నుంచి చెమట, దుర్వాసన రాకుండా ఉండేందుకు గాను చాలా మంది పర్‌ఫ్యూమ్ వాడుతారు కదా. ఎవరైనా తమ బడ్జెట్‌కు అనుగుణంగా తమకిష్టమైన పెర్‌ఫ్యూమ్‌ను కొని ఉపయోగిస్తారు. అయితే మన సంగతి సరే. ఇంతకీ సెలబ్రిటీల మాటేమిటి..? వారు ఎలాంటి పర్‌ఫ్యూమ్‌లను వాడుతారు..? అదేనండీ.. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు కదా.. వారే… ఆ నటీమణులు ఎలాంటి పెర్‌ఫ్యూమ్ వాడుతారు, ఆ పెర్‌ఫ్యూమ్ ఖరీదు ఎంత ఉంటుంది, దాని బ్రాండ్ ఏమిటి ? అనే వివరాలు…