గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్‌తో క్యాన్సర్ ముప్పు..
పొట్టలో ఆహారం జీర్ణమవ్వకుండా అప్పుడప్పుడూ కొన్నిరకాల వాయువులు అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. దీన్నే గ్యాస్ ట్రబుల్, అజీర్ణం అంటారు. అయితే వీటి నుండి ఉపశమనం కోసం వాడే రానిటిడైన్ టాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ వస్తున్నట్టు ఇటీవల పరిశోధనలో తేలింది. ఈ టాబ్లెట్ లో క్యాన్సర్ కు కారణమయ్యే అశుద్ద కారకాలు ఎక్కువ ఉన్నట్టు తేలింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీని పై పరీక్షలు చేయాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. దీని…