ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ? కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి..?
మన శరీరం లోపలి భాగంలో ఉన్న అవయవాల్లో అతిపెద్ద అవయవం.. లివర్.. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. మనం తీసుకునే ఆహారాల్నింటినీ జీర్ణం చేయడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను లివర్ బయటకు పంపుతుంది. అయితే మనం చేసే పలు పొరపాట్లు, పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారం.. వంటి అనేక కారణాల వల్ల లివర్‌కు అనేక సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో ఒకటి ఫ్యాటీ లివర్ సమస్య…..