శ్రీదేవి కారణంగా చిరంజీవి నష్టపోయారా..? ఎలా..?
సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుపొంది ఎన్నో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకుంది హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ శ్రీదేవి ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యేది. అయితే చాలామంది ఇండస్ట్రీలో శ్రీదేవి వల్ల లాభ పడ్డ వారే కానీ నష్టపోయిన వారు ఎవరూ లేరు. కానీ శ్రీదేవి వల్ల మెగాస్టార్ చిరంజీవి మాత్రం నష్టపోయారు.. మరి అది ఎలాగో ఒకసారి చూడండి.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయం. లక్షలాదిమంది…