వీడియో గేమ్స్ ఆడితే హార్ట్ ఎక్సర్ సైజ్ చేసినట్టే…!
ఒరేయ్ చింటూ ఎప్పుడూ ఆ వీడియో గేమ్సేనా.. చదువయితే ఒక్క ముక్క చదవవు.. ఆ వీడియో గేమ్స్ ఆడితే ఏమొస్తది అంటూ తల్లిదండ్రులు తెగ చిరాకు పడుతుంటారు. ఇది ఒక్క చింటూ ఇంట్లోనే కాదు.. ప్రతి ఇంట్లో రోజూ జరిగేదే. పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అవి ఆడటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. ఈ పిల్లలు ఎప్పుడూ వీడియో గేమ్స్ అంటూ ఎగబడుతారు.. అంటూ తల్లిదండ్రులు…