చింతగింజలతో ఇన్ని ప్రయోజనాలా?
చింతకాయలతో తెలుగు ప్రజలు తొక్కు పెట్టుకుంటారు. లేదా చిన్న చింతకాయలు పుల్లపుల్లగా ఉంటాయి కాబట్టి నోరూరిస్తూ తింటుంటారు. చింతపండు కూరలకు ఉపయోగిస్తారు. ఇలా ఈ రకంగానే ఉపయోగిస్తామని తెలుసు గాని వాటిలో ఉండే చింతగింజలతో ప్రయోజనం ఉందని తెలిస్తే ఎందుకు పారేస్తామంటున్నారు నేటితరం. అయితే వీటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. శీతాకాలంలో రైతులు పంటలు వేస్తారు. అదే సమయంలో చింతచెట్లు పూతవేసి చిన్న పిందెలుగా వస్తుంటాయి. ఆ తర్వాత వాటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలా పంటకోతకు వచ్చేటప్పటికి…