పాలను ఎంత సేపు మరిగిస్తున్నారు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!
పాలు తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాల వల్ల మనకు సంపూర్ణ పోషణ అందుతుంది. అనేక విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు లభిస్తాయి. అయితే పాలను తాగడంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పాలు మాత్రమే తాగేట్లయితే రోజుకు 250 ఎంఎల్ మోతాదులో తాగితే సరిపోతుంది. అదే పెరుగు, నెయ్యి, పన్నీర్ లాంటి పాల సంబంధ ఉత్పత్తులను కూడా రోజూ తీసుకుంటుంటే…