ఆ కారణంతో బాబు మోహన్ తో నటించడానికి ఒప్పుకోని బ్రహ్మానందం,కోట..!!
ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాబు మోహన్. సినిమాల్లో ఆయన కామెడీ మాత్రం మామూలుగా ఉండదు. బాబు మోహన్ తో పాటుగా బ్రహ్మానందం కూడా లెజెండరీ కమెడియన్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఒకప్పుడు కమెడియన్ గా బాబుమోహన్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత బిజీగా ఉండటంవల్ల సినిమాలకు స్వస్తి పలికారు. మొదట నాటకాల్లో నటించిన…