భయంకరమైన నర దిష్టి నుండి బయట పడాలి అంటే.?
అప్పటి దాకా ఆరోగ్యం గా ఉన్న వ్యక్తి సడెన్ గా అనారోగ్యానికి గురైనా… పంట చేతికొచ్చే సమయానికి అకారణంగా ఏదో జరిగి పంట చేతికి రాకపోయినా, ఇంట్లో పెద్దలు ఎక్కువగా వాడే పదం దిష్టి లేదా నర దృష్టి. మనం నిత్యం చూస్తుంటాం ఆటోలు, లారీల వెనక నరఘోష నీకో నమస్కారం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అసలు నిజంగా దిష్టి తగులుతుందా. ఎవరి చూపైనా మన మీద ప్రభావం చూపుతుందా… ఇప్పుడు తెలుసుకుందాం……