Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

భయంకరమైన నర దిష్టి నుండి బయట పడాలి అంటే.?

Admin by Admin
January 30, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అప్పటి దాకా ఆరోగ్యం గా ఉన్న వ్యక్తి సడెన్ గా అనారోగ్యానికి గురైనా… పంట చేతికొచ్చే సమయానికి అకారణంగా ఏదో జరిగి పంట చేతికి రాకపోయినా, ఇంట్లో పెద్దలు ఎక్కువగా వాడే పదం దిష్టి లేదా నర దృష్టి. మనం నిత్యం చూస్తుంటాం ఆటోలు, లారీల వెనక నరఘోష నీకో నమస్కారం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అసలు నిజంగా దిష్టి తగులుతుందా. ఎవరి చూపైనా మన మీద ప్రభావం చూపుతుందా… ఇప్పుడు తెలుసుకుందాం… మనలో ప్రవహించే విద్యుత్ శక్తి మన కళ్ల నుంచి బయటకు వస్తుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్ని సార్లు కూడా ఒకేలా ఉండవు. మన కళ్ల నుంచి విద్యుత్ తరంగాలు బయటకు రావడంతో ఖచ్చితంగా చూపు ప్రభావం ఉంటుంది. కొందరి ఆలోచనా సరళి లాగే చూపులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలాంటి చూపు అందరికి మేలు చేస్తుంది.

ఎక్స్ రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా! ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది. కాబట్టి ఈర్ష్యా అసూయలతో కూడిన చూపు ఎప్పుడైతే మన మీద పడుతుందో దాని ప్రభావం మన మీద ఉంటుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు. దిష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిర‌పకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. దృష్టి తగిలిన వ్యక్తికి చీపురుతో లేదా చెప్పు తో దృష్టి తీస్తారు. కొంత మంది పెద్దలు చిన్న పిల్లలు ఆపకుండా ఏడ్చినా సడెన్ గా వారి ఆరోగ్యం దెబ్బతిన్నా… అప్పటిదాకా ఆడుకుంటున్న వాళ్లకి దెబ్బలు తగిలినా.. ఏదైనా సందర్భంలో ఇతరులు పొగిడినా వెంటనే చేతిలోకి ఉప్పు తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి….థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు. ఆ తర్వాత ఆ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేస్తారు.

how to remove nara dishti follow these tips

ఇంటికి నర దృష్టి పోగొట్టే దృష్టి గణపతి.. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లైతే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి. నర దృష్టి పోవాలంటే ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది.

Tags: Nara Dishti
Previous Post

ఉదయ్ ఆరోజు నా కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు అంటూ సీనియర్ నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..!!

Next Post

నలుపు రంగు పెదాలను- ఎరుపు రంగులోకి మార్చే 10 అద్బుతమైన టిప్స్!

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.