నాని కెరీర్ లో ఇన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారా..?
తెలుగు ఇండస్ట్రీలో అష్టా చమ్మా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హీరో నేచురల్ స్టార్ నాని. ఆయన సినిమా వస్తుందంటే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా నేచురల్ గా ప్రతి ఒక్క అభిమానిని ఆకర్షించే విధంగా ఆయన ఉండటమే కాకుండా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అయితే అష్టాచమ్మా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నానిని ఈ సినిమాలో ముందుగా హీరోగా అనుకోలేదట ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అయితే ఈ సినిమాను ఒక పెద్ద…