ఎరుపు రంగు చూస్తే ఎద్దులు పిచ్చిగా ప్రవర్తిస్తాయా..? అవునో, కాదో తెలుసుకోండి..!
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎంతో కాలం నుంచి కొన్ని అంశాల పట్ల జనాల్లో అపోహలు నెలకొన్నాయి. రాను రాను అనేక తరాల వారు కూడా ఆయా అపోహలను నిజమే అని నమ్ముతూ వస్తున్నారు. అయితే అలాంటి వాటిపై ఎప్పటికప్పుడు సైంటిస్టులు పరిశోధనలు చేసి ఏవి అపోహలో, ఏవి నిజాలో కూడా చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఆ విషయాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ చాలా మంది కొన్ని విషయాలలో ఏవి అపోహలో, ఏవి నిజాలో…