బైక్ మైలేజ్ రావాలంటే.. గేర్లు మార్చే టైంలో ఇలా చేయండి..
ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. వాహనాలు బయటకు తీయాలి అంటేనే సాధారణ ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎటు వెళ్లినా బైక్ పై వెళ్లే ప్రజలు ప్రస్తుత కాలంలో అత్యవసరమైతే తప్ప బైక్ తీయడం లేదు. అదంతా పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం. ఇలాంటి వారికి శుభవార్త.. ఈ విధంగా బైకును గేర్ మార్చేటప్పుడు ఇవి పాటిస్తే మైలేజ్ ఇట్టే పెరుగుతుంది.. అదేంటో చూడండి. బైక్ మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలంటే ముఖ్యంగా టైర్లలో గాలిఎప్పుడూ తగిన…