తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా.. స్వప్నశాస్త్రం ఏం చెబుతోందంటే..?

తెల్లవారుజామున వచ్చే కలలు తప్పకుండా నిజమై తీరుతాయి. అది మంచి కలైనా, చెడు కలైనా అని మనం గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. మరి ఈ నమ్మకం వెనుక ఉన్న నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు అప్పుడే ఫలితాన్నిస్తాయి. మనం నిద్రపోయే క్రమాన్ని నాలుగు యామాలుగా పెద్దలు విభజించడం జరిగింది. మొదటి యామం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు, రెండో యామం రాత్రి…

Read More

అరటి పండ్లు కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ..!

అరటి పండ్లు… ఇవి తింటానికి మధురమైన రుచిగా ఉండటమే కాక తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఈ పండు తినగానే నూతనోత్సాహం తో పాటు శక్తి కలిగి, చైతన్యవంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక అరటి పండు తీసుకోవాలి. బాగా పండిన అరటి పండు ఒకటి తీసుకున్నవారిలో 150 గ్రాముల మాంసం, అర లీటరు పాలు లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఎంత శక్తి వస్తుందో, అంత శక్తి అరటి పళ్ళ…

Read More

అలాంటి వారు యోగా అసలు మిస్ అవ్వొద్దు…!

పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల పెరుగుతున్న కాలుష్యం, మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులకు పెరిగే టెన్షన్, ఒత్తిడి వల్ల అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. వీటిని జయించడం కోసం ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వ్యాయామం, యోగాని ఒక భాగం చేసుకోవాలి. ఒక మనిషి రోజూ అర గంటవ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. వ్యాయామం అంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి…

Read More

పుచ్చ‌కాయల‌ను రోజూ తింటున్నారా.. లేదా.. తిన‌క‌పోతే మీకే న‌ష్టం..!

జ‌న‌వ‌రి నెల ముగింపున‌కు వ‌చ్చిందో లేదో ఎండ‌లు అప్పుడే దంచి కొడుతున్నాయి. దీంతో అంద‌రూ ఇప్ప‌టి నుంచే చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు. చ‌ల్ల‌ద‌నం కావాలంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది పుచ్చ‌కాయ మాత్ర‌మే. పుచ్చ‌కాయ‌ను తింటే శ‌రీరం చ‌ల్ల బ‌డ‌డం మాత్ర‌మే కాదు అనేక పోష‌కాలు, శ‌క్తి కూడా ల‌భిస్తాయి. ఒక పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల దాదాపుగా 16 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, సోడియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా…

Read More

శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ ఈ ప్రక్రియ…

Read More

స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ అయిపోతుంది అన‌గానే వెంటనే మ‌నం చార్జింగ్ పెట్టేస్తాం. కొంద‌రు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి, అప్పుడు చార్జింగ్ పెడ‌తారు. ఇక కొంద‌రు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్ల‌ను అలాగే వ‌దిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్ల‌ను చాలా మంది ర‌క ర‌కాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక స‌మ‌యంలో ఫోన్ బ్యాట‌రీ క‌చ్చితంగా ప‌నిచేయ‌డం మానేస్తుంది. లేదా క‌రెక్ట్‌గా ప‌నిచేయ‌దు. దీంతో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే అస‌లు ఏ ఫోన్‌కైనా చార్జింగ్ ఎలా…

Read More

జీవితంలో ఇంకేం లేదు, అంతా అయిపోయింది, సూసైడ్ చేసుకోవాలి, అని భావించే వారు ఇవి చ‌ద‌వండి..!

మ‌నం అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు చెప్పండి. ఒక్కోసారి మ‌నం అనుకోని ఘ‌ట‌నలు కూడా జ‌రుగుతుంటాయి. వాటికి మ‌నం ఎంతో కొంత బాధ‌ప‌డ‌తాం. విచారిస్తాం. కానీ కొన్ని ఘ‌ట‌న‌లు మాత్రం కోలుకోలేని దెబ్బ తీస్తాయి. దీంతో చాలా మంది తీవ్రమైన మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతుంటారు. ఎప్పుడూ కోల్పోయిన భావ‌న‌లో ఉంటారు. త‌మ ప‌ని ఇక అయిపోయింద‌ని, అన్ని విధాలుగా జీవితంలో ఫెయిల్ అయ్యామ‌ని, ఇక జీవితాన్ని అంతం చేసుకోవ‌డ‌మే మిగిలి ఉంద‌ని భావిస్తూ…

Read More

హీరోయిన్ కావాలనుకున్న నిర్మలమ్మ.. బామ్మ,అమ్మ పాత్రలు చేయడానికి కారణం..?

తెలుగు ఇండస్ట్రీలో నిర్మలమ్మ అంటే తెలియనివారుండరు. అమ్మ,అమ్మమ్మ లాంటి పాత్రల్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది. కానీ నిర్మలమ్మ ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలనే ఆశతో వచ్చింది. కానీ అది నెరవేరలేదు. దానికి కారణం ఏంటో ఒక సారి చూద్దాం. ఆమె ముందుగా విజయవాడ రేడియో కేంద్రం లో నుంచి ప్రసారమయ్యే వందలాది నాటకాల్లో పాల్గొన్నది. దీని తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఆమె గొంతు పనికిరాదని చాలామంది హేళన చేశారు. కానీ నిర్మలమ్మ హీరోయిన్ గానే…

Read More

రోడ్లపై ఇలాంటి బోర్డులను మీరు గమనించారా.. దీని అర్థం ఏమిటంటే..?

సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక గుర్తులు చూస్తూ ఉంటాం.. అవన్నీ రోడ్డు మార్గానికి సంబంధించిన సిగ్నల్స్. కానీ ఆ సిగ్నల్స్ ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు. కానీ ప్రతి సిగ్నల్స్ కు ఏదో ఒక అర్థం ఉంటుంది. అందులో ఒక ట్రాఫిక్ సిగ్నల్ గురించి తెలుసుకుందాం. చాలామంది రోడ్లపై నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటారు. దీనికోసమే ట్రాఫిక్ కొన్ని రూల్స్ ను తీసుకొచ్చింది. రోడ్డుపై ప్రమాదాలు నివారించడం కోసం సైన్…

Read More

మహిళలు సబ్జా గింజలు తింటే ఇంత మంచిదా..?

సబ్జా గింజలు మనం నీటిలో వేయగానే ఉబ్బి జల్ గా తయారవుతాయి. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు తప్పకుండా కావలసిన ఫోలేట్ తోపాటు అందాన్ని అందించే పెంచే విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మాటిమాటికి ఆకలి వేయదు. జిగురు లా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధ గుణాలు చాలా…

Read More