ఆవాలే కదా అని ఏరేస్తున్నారా…? ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
ఆవాల గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే నిత్యం మనం అందరం వంటల్లో వాడే ముఖ్యమైన తాలింపు దినుసు. వేడి నూనెలో ఆవాలు వెయ్యగానే చిటపట మని శబ్దం, వాటి నుంచి వచ్చే కమ్మని వాసన ఎవరికి తెలియనిది కాదు. అయితే ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆవాలు వంటింటి ఔషధంగా పనిచేస్తాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కీళ్ల…