చెన్నకేశవరెడ్డి మూవీని సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం..!!
నందమూరి నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ చిరంజీవి ఇంద్ర సినిమా కు పోటీ గా రిలీజ్ చేశారు. అప్పట్లో వినాయక్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడం, ఈ క్రమంలోనే ఆయన మరో సినిమా బాలకృష్ణ తో చేయడం,సినిమా పేరు పవర్ ఫుల్ గా ఉండటం తో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి….