సీతారామం సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా..?
మనకు రాసిపెట్టి ఉన్నది ఏదైనా సరే మనం వద్దనుకున్నా మన వెంటే వస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే కొన్ని కథలు విన్న తర్వాత కొంతమంది హీరోలు రిజెక్ట్ చెబుతారు. కానీ ఆ దర్శకుడు అదే కథతో వేరే హీరోతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత అయ్యో ఆ సినిమా మిస్సయ్యనే, చేసి ఉంటే బాగుండు అనుకుంటారు. ఈ విధంగా నాని కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేతులారా మిస్ చేసుకున్నారు.. అదేంటంటే…