ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కరోనా మహమ్మారి ఎంత భయపెట్టిందో అందరికీ తెలిసిందే. కరోనా సోకితే.. ఆ వైరస్ ముందుగా మన శ్వాసకోశవ్యవస్థపై దాడి చేస్తుంది. అందులో కణాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లోని కణాలు చనిపోతాయి. అయితే కరోనాను ఎదుర్కోవాలంటే.. డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచే పలు ఆహారాలను కూడా తీసుకోవాలి. కరోనా రాకున్నా సరే.. కింద సూచించిన ఆహారాలను ప్రతి ఒక్కరూ తీసుకుంటే.. తద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఒకవేళ…