ఫిట్‌గా ఉండేందుకు ‘ క్యాండిల్ మసాజ్ ‘
సహజంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం, ముఖంలో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు పురుషుల్లో కన్నా స్త్రీలలో త్వరగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు ,మొటిమలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, శరీరం వదులుగా తయారవ్వడం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి. పెరుగుతున్న వయస్సును ఆపలేక అద్దంలో ముఖం చూసినప్పుడల్లా బాధపడుతుంటారు. నిజానికి వయసును తగ్గించుకోలేకపోవచ్చు కానీ.. మార్పులను మాత్రం కొంత కాలం అదుపు చేయవచ్చు. ముఖాన్ని నిగారింపుగా, శరీరం యవ్వనంగా ఉండేలా చూసుకోవచ్చు. ఇదంతా కూడా…