సముద్రపు నీరు ఉప్పగానే ఎందుకుంటుంది.. కారణం..?

సాధారణంగా మన భూమిపై భూభాగం కంటే నీరే ఎక్కువగా ఉంటుంది. ఇందులో చాలా వరకు నీరు మంచు రూపంలో గడ్డ కట్టి ఉంటుంది. ఈ సృష్టి ఏర్పడ్డప్పుడు సముద్రాల నీరే చాలామంది తాగే వారని మనకున్న సమాచారం. అయితే అలాంటి ఈ నీరు ప్రస్తుతం తాగకుండా ఉప్పగా ఎందుకు తయారైంది అనేది మనకు ఇప్పటి వరకు తెలియదు.. మరి అలా ఎందుకు తయారయిందో ఒకసారి చూద్దాం. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచేకొద్దీ సముద్రంలో ఉండే నీరు ఉప్ప…

Read More

నిమ్మ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

నిమ్మకాయలో ఉండే విటమిన్లు, పోషకాల‌ వల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫారిక్ యాసిడ్ మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్ అనే ఖనిజం రక్తహీనత నుండి కాపాడుతుంది.నిమ్మకాయను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణాశయంలోని క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్త నాళాల్లో కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. వేసవి కాలంలో కలిగే తాపాన్ని పంచదార, నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచిది. వాంతులను, విరోచనాలు,…

Read More

పుచ్చకాయ కర్రీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా తయారు చేసుకోవచ్చు

వేసవి లో ఎక్కువగా అందరు వేడిని తగ్గించే ఆహార పదార్థాలే తీసుకుంటారు. అలాంటి ఆహార పదార్థాల్లో కొన్ని మజ్జిగ, కొబ్బరి నీరు, పుచ్చకాయ రసం వంటివి. వీటిలో పుచ్చకాయ ని అందరు ఎంతో ఇష్టపడతారు. వీటిలో పుచ్చకాయ ని ముక్కలుగా లేదా జ్యూస్ లాగా తీసుకుంటారని అందరికి తెలిసిన సంగతే. పుచ్చ కాయ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.అయితే కొంచెం వెరైటీ గా పుచ్చకాయ తో కూర చేసుకుందాం. పుచ్చకాయ కూర కి కావలసిన పదార్థాలు:…

Read More

ప్ర‌తిరోజు పాలు తాగుతున్నారా… ఇవి తెలుసుకోండి..

అనేక పోష‌కాలు ఉన్న పాలు గురించి చాలా మందికి చాలా విష‌యాలు తెలియ‌వు. అయితే ఎక్కువ శాతం మంది పాలు తాగ‌డానికే ఇష్ట‌ప‌డ‌రు. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయని మాత్రమే మనకు తెలిసి విష‌యం. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాల‌ను వేలాది ఏళ్లుగా ఆహారంలో భాగం చేసుకున్నాం. నిజానికి పాలు తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి. మ‌రియు ఆరోగ్యాన్ని ర‌క్షించే స‌హ‌జ‌ సిద్ధమైన…

Read More

ఈ 25 సింపుల్ టిప్స్ పాటించండి….డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో మనం చేసే పనులు, తీసుకునే ఆహారం, నిద్ర తదితర రోజువారీ…

Read More

భూమి మీద మొత్తం..22 ర‌కాల దెయ్యాలున్నాయ‌ట‌…ఇవిగో వాటి పేర్లు.!!

దెయ్యాలు.. అవును అవే. అస‌ల‌వి ఉన్నాయో లేదో తెలియ‌దు కానీ ఆ పేరు వింటే చాలు చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. దెయ్యాల గురించి మాట్లాడుకోవాలంటేనే చాలా మంది జంకుతారు. ఇక దెయ్యం సినిమాలు చూస్తే అంతే. విప‌రీత‌మైన భ‌యం క‌లుగుతుంది. అది సరే.. ఇప్పుడీ దెయ్యాల టాపిక్ ఎందుకు..? అంటారా..? ఏమీ లేదండీ.. చెట్లు, జంతువులు వంటి వాటిలో ర‌కాలు ఉన్న‌ట్టే ఈ దెయ్యాల్లో కూడా ర‌క‌ర‌కాలైన‌వి ఉంటాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇండియ‌న్ పారానార్మ‌ల్…

Read More

మనం రోజు వాడే ఈ 20 వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.! దేనికెన్ని రోజులో తప్పక తెలుసుకోండి!

నిత్య జీవితంలో మ‌నం వాడే అనేక వ‌స్తువుల‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎవ‌రైనా ఆ తేదీల‌ను చూసే వ‌స్తువుల‌ను కొంటారు. అందుకు అనుగుణంగానే ఆ తేదీ లోపే ఎవ‌రైనా వ‌స్తువుల‌ను వాడేస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మ‌నం వాడే కొన్ని వ‌స్తువుల‌పై మాత్రం ఎక్స్‌పైరీ తేదీ ఉండ‌దు. దీంతో మ‌నం వాటిని ఏళ్ల‌కు ఏళ్లు వాడుతాం. అయితే వాటికి కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మరి నిత్య జీవితంలో మ‌నం వాడే ఎక్స్‌పైరీ…

Read More

రాష్ట్రపతి ముర్ము జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి !

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదట. ముర్ముకు తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. ఈ క్ర‌మంలోనే ఆమెకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి నెలలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెలవేతనమే కాకుండా ఆదనంగా అనేక సదుపాయాలు భారత ప్రభుత్వం…

Read More

ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాం కదా.. అసలు హలో అంటే అర్థం ఏమిటంటే..?

పూర్వకాలంలో ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఏదైనా సమాచారం ఇతరులకు తెలపాలి అంటే నేరుగా వీరు వెళ్లి అయినా చెప్పాలి, లేదంటే సమాచారం చేరవేయడానికి కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకునే వారు. ఈ విధంగా సమాచారాన్ని అనేది వారి బంధువుల కానీ, స్నేహితుల కానీ తెలిపేవారు. కొంతమంది దూర దేశాలకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలపాలి అంటే ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. వారు వెళ్లిన కంట్రీ నుండి ఉత్తరం రాస్తే కనీసం నెల రోజులకు వారి ఇంటికి చేరేది….

Read More

పెళ్లిచూపులు నుండి ఖుషి వరకు విజయ్ దేవరకొండ పారితోషికం ఇంత పెరిగిందా..?

టాలీవుడ్ లో రోజురోజుకీ కొత్త టాలెంట్ పుట్టుకొస్తుంది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా మంది హీరోలు వస్తున్నారు.అటువంటి హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటనతో ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నాడు. పాన్ ఇండియా సినిమా లైగర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఈ మూవీ డిజాస్ట‌ర్ అయింది. ఇక క‌ల్కిలో కాసేపు క‌నిపించి అల‌రించాడు. సినిమా సినిమాకు క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. పెళ్లి…

Read More