పుష్ప 2 లో ఇంత చిన్న మిస్టేక్‌ను ఎలా మరిచారు..? ఆడుకుంటున్న నెటిజన్లు..!
సంచలన దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం పుష్ప 2. సంక్రాంతికి వచ్చిన సినిమాలను కూడా దాటుకుని ఈ మూవీ ఏకంగా 2వేల కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే పుష్ప 2లో క్లైమాక్స్ సీన్‌లో ఇంకో పార్ట్ కూడా ఉంటుందని తేల్చేశారు. దీంతో వచ్చే పార్ట్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే బన్నీ తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. పురాణాల కథను…