ఆకాకరకాయలు.. అన్ని రోగాలకు విరుగుడు మంత్రం. క్యాన్సర్ నుండి షుగర్ వ్యాధి వరకు..!
మీకు ఆకాకరకాయల గురించి తెలుసా? కాకరకాయ జాతికే చెందిన వీటిని కొన్ని ప్రాంతాల్లో బొంతు కాకరకాయలంటారు. చూడడానికి కాకరకాయలాగే ఉంటాయి..కానీ పొడుగుగా కాకుండా రౌండ్ గా ఉండి వాటిపై చిన్నచిన్న బొడిపలుంటాయి. వాటిని మన వంటల్లో భాగంగా చేసుకుంటే షుగర్, క్యాన్సర్ , చర్మ వ్యాధులు, ఒబేసిటీ లాంటి అనేక వ్యాధులను ముందుగానే నివారించవొచ్చు. ఆకాకరకాయల్లో ఫొలేట్‌లు అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడతాయి. అందువల్ల వీటిని గర్భిణీలు…