ఆచార్య చాణ‌క్యుడు విద్యార్థుల‌ను ఉద్దేశించి చెప్పిన ముఖ్య విష‌యాలు ఇవే..!

స్త్రీ, పురుషులు, భార్యాభ‌ర్త‌లు, ఉద్యోగులు… ఇలా అనేక మందికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విష‌యాలను ఆచార్య చాణక్యుడు చెప్పాడు క‌దా. వాటిని ఇంత‌కు ముందు క‌థ‌నాల్లో తెలుసుకున్నాం కూడా. ఎవ‌రెవ‌రు ఎలా ఉండాలి, ఎవ‌రు ఎవ‌రితో ఎలా ప్ర‌వ‌ర్తించాలి, ఉద్యోగులైతే ఆఫీసులో ఎలా ఉండాలి, భర్త భార్య ప‌ట్ల ఎలా ఉండాలి, పురుషుడు స్త్రీతో ఎలా మెలగాలి… వంటి విష‌యాల‌ను ఆచార్య చాణక్యుడు చెప్ప‌గా మ‌నం వాటిని ఇంత‌కు ముందు తెలుసుకున్నాం. అయితే కేవ‌లం వారికే కాదు… చాణ‌క్యుడు…

Read More

పసిపిల్లలని చూడకుండా ఆచారాల పేరుతో వారి ప్రాణాలతో చెలగాటాలు..!

జీవితంలో క‌నీసం ఒక్క‌సారైనా త‌ల్లి కావాల‌ని ప్ర‌తి మ‌హిళ కోరుకుంటుంది. ఆ క్ర‌మంలోనే అధిక శాతం మంది దంప‌తులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకుంటారు. కానీ కొంద‌రు జీవితాంతం ప్ర‌య‌త్నించినా త‌ల్లిదండ్రులు కాలేక‌పోతారు. అయితే వీరి సంగ‌తి ప‌క్క‌న పెడితే బిడ్డల్ని క‌న్న దంప‌తులు మాత్రం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాల్లోని ఆయా ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌లు త‌మ సాంప్ర‌దాయాలు, ఆచార వ్య‌వ‌హారాల‌కు అనుగుణంగా బిడ్డ‌లు జ‌న్మించిన‌ప్ప‌టి నుంచి కొంత కాలం వ‌ర‌కు…

Read More

ఐశ్వర్య కంటే ముందు “అభిషేక్” కు ఆ టాప్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది..ఎందుకు కాన్సల్ అయ్యింది?

అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యా బ‌చ్చ‌న్‌.. బాలీవుడ్‌లో వీరిద్ద‌రిదీ చూడ‌ముచ్చ‌టైన జంట‌. ఎక్క‌డికీ వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే వెళ్తారు, వ‌స్తారు. వీరితోపాటు వీరి ముద్దుల కూతురు ఆరాధ్య‌ను కూడా వీరు తీసుకెళ్తారు. ఈ క్ర‌మంలోనే ఆరాధ్య‌పై ప‌లువురు ఎప్ప‌టిక‌ప్పుడు కామెంట్లు కూడా చేస్తుంటారు. అందుకు అభిషేక్ సీరియ‌స్‌గా స్పందిస్తూనే ఉంటాడు. ఇక ఈ విష‌యం పక్క‌న పెట్టి అస‌లు విష‌యానికి వ‌స్తే.. అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని అంద‌రికీ తెలుసు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారం మేర‌కు…

Read More

సినిమాల కోసం ఆస్తులను అమ్ముకున్న నరసింహ రాజు.. కొడుకు ఇన్ని కోట్లు సంపాదించాడా..?

1970 తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన వారిలో జానపద కథానాయకుడిగా ఆంధ్ర కమల్ హాసన్ గా పేరుపొందిన నటుడు నరసింహ రాజు. 1974లో “నీడలేని ఆడది” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆయన. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదెక్కడి న్యాయం, తూర్పు-పడమర, జగన్మోహిని ఇలా వరుసగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా జానపద కథానాయకుడిగా నటించిన సినిమాల్లో ప్రేక్షకులకు చాలా గుర్తుండిపోయాయి. ఎలాంటి…

Read More

పాములు పగ పడతాయా ? పాముల గురించి మీకు తెలియని నిజాలు

పాముల గురించి మనలో ఉన్న ఆపోహలు ఏంటి? వాటి గురించిన వాస్తవాలు ఏంటి? పాములు నాదస్వరాన్ని విని నిజంగానే నృత్యం చేస్తాయా? పాములు పగ పడతాయా? పాము కరిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుందాం. పాములు పగబడతాయని చాలామంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన…

Read More

జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఈ 16 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..?

మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తాం. మరియు మువ్వన్నెల జెండా కుల మత జాతి బేదాల తో సంబంధం లేకుండా భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేది జాతీయ జెండానే. అందుకే జాతీయ జెండా విషయంలో చాలా శ్రద్ధ చూపించింది మన రాజ్యాంగం. రాజ్యాంగంలో జాతీయ జెండా గురించి పొందపరిచిన నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1. జాతీయపతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. 2. మన…

Read More

వేసవి కాలం సబ్జా గింజల పానీయం ఎందుకు త్రాగాలో తెలుసా …!

వేసవి కాలం వచ్చేసింది. శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల డీ హైడ్రేషన్ బారిన పడటం తద్వారా అలసట, వడ దెబ్బ తగలటం వంటివి వస్తాయి. వీటిని తట్టుకోవడానికి శరీరానికి సరిపడా నీటిని జ్యూస్ ల రూపంలోనూ, పల్చటి మజ్జిగ ఉప్పు కలిపి కాని లేదా లేత కొబ్బరి నీరు తాగడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోగలము. అయితే సబ్జా గింజల పానీయం తాగడం వల్ల కూడా ఎండ తీవ్రత మన మీద…

Read More

కంటి చూపు పెర‌గాలా.. వీటిని తినండి..!

క‌ళ్లు మ‌న‌కు ప్ర‌పంచాన్ని చూపిస్తాయి. కళ్లు లేక‌పోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అది అనుభ‌వించే వారికి త‌ప్ప ఇత‌రుల‌కు ఆ స‌మ‌స్య గురించి తెలియ‌దు. అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రు త‌మ కంటి ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిందే. కంటి సంర‌క్ష‌ణ‌కు త‌గిన జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మంది కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ తెర‌ల‌ను గంట‌ల త‌ర‌బడి రెప్ప వేయ‌కుండా వీక్షిస్తుండ‌డం, రాత్రి పూట అధిక స‌మ‌యం పాటు…

Read More

కోడిగుడ్లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చో తెలుసా..?

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోషకాలు గుడ్ల‌లో ఉంటాయి. గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మన‌కు స‌రైన పోష‌ణ అందుతుంది. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే రోజుకు ఎన్ని తినాలి, ఎంత తింటే మంచిది వంటి సందేహాలు అనేక మందికి క‌లుగుతుంటాయి. మ‌రి నిజానికి అస‌లు కోడిగుడ్ల‌ను ఎన్ని తింటే మంచిదో తెలుసా..? ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 2 కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇక డ‌యాబెటిస్‌, గుండె…

Read More

అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం.

పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. పద్మవ్యూహ…

Read More