బొడ్డులో నూనె మసాజ్ తో ఇన్ఫెక్షన్ లు దూరం….!
పొట్ట మీద ఉండే నాభిని బొడ్డు అంటారు. బొడ్డు పొట్టలోకి చొచ్చుకు పోయి ఉంటుంది. ఈ నాభి అనేది తల్లికి, బిడ్డకు మద్య ఉన్న సంబంధం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కాని నాభి ద్వారా మన శరీరంలో అనేక రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. క్రమం తప్పకుండా నూనె రాయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్న మాట. చాలా మంది నాభిని శుభ్ర పరచుకోరు. దీని వల్ల బొడ్డు…