ఆరోగ్యానికి వంట ఇంటి చిట్కాలు …!
నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు అందరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి కూడా మందులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాని మన ఇంట్లో ఉండే మనం రోజు ఆహారంలో ఉపయోగించే వాటితోనే ఈ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు చూద్దాం. ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడికి, పని వలన కలిగిన అలసటకి చాలా మందికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఉల్లిపాయల్ని మెత్తగా నూరి…