ఇంట్లో ఇలాంటి కీడు జరిగితే… చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థమట !
చనిపోయిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. అందుకే హిందూ మతం లో ఆచారాలకు ప్రాధాన్యత ఉంది. చనిపోయిన పూర్వీకుల ఆచారాను ఆచార బద్దంగా నిర్వహిస్తారు. తద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాలవల్ల పితృ దోషం సంభవిస్తుంది. చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉంటారు. మీ ఇంట్లో ఇలా మళ్లీ మళ్లీ ఇలా జరుగుతుంటే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోండి. ఒక్కోసారి ఇంటిపై కప్పు పై రావిచెట్టు పెరుగుతుంది….