“అక్క, తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే సీక్రెట్ గా వింటున్నా..” సడన్ గా అతను చేసిన పని తెలిసి నవ్వుకున్నా..!

ఆ రోజు రాత్రి నేను నా సిస్టర్‌ ఒకే గదిలో ఉన్నాం. ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో నేను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నా. కానీ నేను పాటలు ఏమీ వినడం లేదు. దీంతో ఆమె మాట్లాడే మాటలు నాకు క్లియర్‌గానే వినిపిస్తున్నాయి. అలా కొంత సేపు ఆమె మాట్లాడాక నేను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నానని చూసి నాకు ఏమీ వినబడదని ఆమె అనుకుంది. దాంతో ఆమె లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేసి…

Read More

తాజ్ మహల్ పై విమానాలు ఎగరవు.. ఎందుకో తెలుసా..?

నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా ‘తాజ్ మహల్’ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20వేల మంది కార్మికులు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్ మహల్ వెనుక చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. అయితే తాజ్ మహల్ పైన విమానాలు ఎగురకూడదని…

Read More

వరస ప్లాపుల తర్వాత.. హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన…

Read More

సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. ‘రీల్ విలన్’ సోను సూద్. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. ‘నిసర్గ’ తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనుసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం. సోనుసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. అతని భార్య సోనాలి. కల్లాకర్…

Read More

త్రిఫ‌ల చూర్ణం వాడితే ఇన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

మనదేశంలో అనేక ఔషధ గుణాలున్న మూలికలు లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలో మనకు తెలియదు. చాలావరకు ఆయుర్వేద ఔషధాలలో ఈ మూలికలను ఉపయోగిస్తారు. మూలికలు మాత్రమేకాక రకరకాల ఫలాలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో చెప్పుకోదగ్గవి, మన ఆరోగ్యాన్ని రక్షించే మూడురకాల ఫలాల‌తో త‌యారు చేసేదే త్రిఫల చూర్ణం. ఉసిరి కాయ, తాని కాయ, కరక్కాయ ఈ మూడిoటిని మెత్తనిపొడి చేస్తే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీన్ని తగు మోతాదులో ప్రతినిత్యం వాడితే మన…

Read More

ఎండ వ‌ల్ల చ‌ర్మం రంగు మారుతుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

వేసవిలో అందరు వడదెబ్బ నుండి తట్టుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా ఈ మూడు, నాలుగు వారాల్లో భానుడి భగ, భగలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బయటికి వెళ్ళే ప్రయత్నాలు మానేసి లేదా పనులన్నీ వాయిదా వేసుకొని ఇంటి పట్టునే కూర్చుని ఉండలేము కదా. నీళ్ళు బాగా తాగి వెళితే వడదెబ్బ ని నివారించడం సాధ్యపడుతుంది. కాని ఎండకి చర్మం రంగు మారుతుంది. ఇంకా చర్మం ఎర్రగా మండుతుంది. వీటన్నిటి నుండి చర్మాన్ని రక్షించటానికి చిన్న…

Read More

మీ వ‌య‌స్సు 40 దాటిందా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన సూత్రాలు..!

వయస్సు నలభై దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే.. ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు.. రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4. పిండిపదార్థాలు….

Read More

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా? అక్షయ తృతియకు బంగారానికి లింకేంటి?

హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.1) ఉగాది. 2) అక్షయ తృతియ 3) విజయదశమి. అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు. మన పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత.. వేద వ్యాసుడు అక్షయ…

Read More

అక్బర్ తో యుద్ధం చేసిన “హేము” గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు ! అసలు “హేము” ఎవరు?

రెండో పానిప‌ట్టు యుద్ద స‌మ‌యం… అక్బ‌ర్ V/s హేమూ ల మ‌ధ్య భీక‌ర యుద్దం…. హేమూ ఢిల్లీ పాల‌కుడు అదిల్ షాకు ప్ర‌ధాని…అక్బ‌ర్ ఢిల్లీని గెలిచి త‌ద్వారా ఆఖండ భార‌తాన్ని గెల‌వాలని ఉవ్విళ్లూరుతున్న యువ‌రాజు..! మొఘ‌ల్ సేన‌కు హేమూ సేన‌ల‌కు మ‌ధ్య యుద్దం స్టార్ట్ అయ్యింది. పానిప‌ట్టు వ‌ద్ద‌ త‌న ఏనుగు “హ‌వాయి” మీద ర‌ణ‌తంత్రం న‌డుపుతున్నాడు హేమూ…. హేమూ కు భ‌య‌ప‌డి… పానిప‌ట్టుకు 12 కిలోమీట‌ర్ల దూరంలో….500 మంది సైనికులను త‌న‌ చుట్టూ ర‌క్ష‌ణ‌గా పెట్టుకొని…

Read More

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?

శనివారం రోజు వచ్చిందంటే చాలు ఇనుము, నూనె, నువ్వులు అసలు కొనకూడదని పెద్దలు అంటుంటారు.. దానికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు కానీ ఆ రోజు ఇలాంటి వస్తువులు కొనకూడదు అంటారు.. మరి ఏంటో ఒకసారి చూద్దాం.. పూర్వకాలంలో శనివారం రోజు పని దినం ఉండేది కాదు. ఆదివారం రోజు పని చేసేవారు. ఈ విధంగా చాలా మంది నాన్ వెజిటేరియన్, తాగేవాళ్ళు శనివారం ఉపయోగించుకునేవారు. ఎందుకంటే శని అనేది మందగమనం, అన్ని గ్రహాలు సంవత్సరం…

Read More