జననావయవాల వద్ద ఉండే వెంట్రుకలను తీయకూడదా..? తీస్తే ఏమవుతుంది తెలుసా..?
ప్యూబిక్ హెయిర్. జననావయవాల వద్ద ఉండే వెంట్రుకలు. స్త్రీలు, పురుషులకు ఇవి పెరుగుతాయి. చాలా మంది ఎప్పటికప్పుడు ఈ వెంట్రుకలను క్లీన్‌గా షేవ్ చేసుకుంటారు. కొందరు వాక్సింగ్, హెయిర్ రిమూవర్ వంటి పద్ధతులతో వీటిని తొలగించుకుంటారు. అయితే నిజానికి మీకు తెలుసా..? ప‌్యూబిక్ హెయిర్‌ను అసలు తీయకూడదట. అవును, మీరు విన్నది నిజమే. ఇది మేం చెబుతోంది కాదు, పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు స్త్రీలు, పురుషులు ఎవరైనా నీట్‌గా ఉండడం కోసం ప్యూబిక్ హెయిర్ను తీసేస్తారు….