దేవదాసు నుండి సీతారామం వరకు 15 ఆల్ టైం ప్రేమ కథలు.. ఏంటంటే..?

సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. వారి ప్రేమకథకు అందులో ఎవరో ఒకరు అడ్డు వస్తారు. ఆ అడ్డును దాటుకొని చివరికి వారు కలుస్తారా, పెళ్లి చేసుకుంటారా, చివరికి ఏం జరుగుతుంది అనే బేస్ మీద మన లవ్ స్టోరీ లన్ని సెన్సేషన్ హిట్ కొట్టాయి.. ఇందులో కొన్ని ప్రేమ కథలు క్లాస్ ప్రేమకథలు గా నిలిచాయి. ఇందులో అప్పుడు దేవదాసు నుంచి ఈ మధ్య వచ్చిన సీతారామం వరకు వచ్చిన ప్రేమ కథలు ఏంటో…

Read More

జీవితంలో పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు..!

సాధారణంగా మనిషి జీవితంలో ఎదగాలంటే చాలా సూత్రాలు పాటించవలసి ఉంటుంది. కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసి జీవితంలో అనేక సమస్యల పాలవుతారు. అయితే మన లైఫ్ లో పొరపాటున కూడా కొన్ని విషయాలను ఇతరులకు చెప్పొద్దు. అవేంటో చూద్దాం.. మన జీవితంలో వచ్చే ఫైనాన్స్ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. వారు ఎవరైనా సరే. అయితే కొంతమంది మన దగ్గర వారే కదా, స్నేహితులే కదా అని చెబుతూ ఉంటాం. అయితే ఒక ఉదాహరణ ప్రకారం…

Read More

దీన్ని రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు.. గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

సాధార‌ణంగా జామ పండు అంద‌రికి తెలిసిన‌వి, అందుబాటులో ఉండేవి. జామ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే దివ్య ఔషదం. అయితే జామకాయ‌లు మాత్ర‌మే కాదు జామ ఆకుల‌లో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల…

Read More

ఈ ఒక్క పండు తింటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసినట్లు పోతుంది..!

డ్రాగన్‌ ఫ్రూట్‌ చూసేందుకు పింక్‌ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. ఇది డ్రాగన్‌ను పోలి ఉంటుంది కాబట్టి దానికా పేరు వచ్చింది. ఇది ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాలో పండుతుంది. ఇక రుచి విషయానికి వస్తే కివీ, పైనాపిల్‌లను పోలి ఉంటుంది. మరి డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి ఎంతమందికి తెలుసు..? ఈ మద్య ఈ పండు మార్కెట్‌లో కనిపిస్తుంది. అసలు డ్రాగన్‌ ఫ్రూట్‌ వల్ల లాభాలేంటో చాలామందికి తెలియదు. దీని…

Read More

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే కుంకుమ పువ్వు.. ఎలా తీసుకోవాలంటే..?

కుంకుమ పువ్వును సాధార‌ణంగా గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు మాత్ర‌మే తీసుకోవాల‌ని చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వును ఎవ‌రైనా వాడ‌వ‌చ్చు. అందులో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. కుంకుమ పువ్వు చాలా ఖ‌రీదైందే కానీ.. అది ఇచ్చే ప్ర‌యోజ‌నాలు చాలా విలువైన‌వి. కుంకుమ పువ్వు వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాగే ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా దాని వ‌ల్ల మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే కుంకుమ పువ్వును వాడ‌డం వ‌ల్ల…

Read More

అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా.??

కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. కానీ, వీరి వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదేసమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ”ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు” అని లండన్‌లోని…

Read More

ఈ 9 సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!

ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం సహజం..కానీ కొంతమంది వయసు తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేం..ఒకప్పుడు శ్రీదేవి బాలనటిగా ఎన్టీయార్ మనవరాలిగా నటించి..తర్వాత అదే ఎన్టీయార్ సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇద్దరి మధ్యన ఎంత ఢిఫరెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు..అయితే ఈ విషయంలో శ్రీదేవి నిజంగా గ్రేట్..ఆనాటి నటులు ఎన్టీయార్,ఏఎన్నార్,క్రిష్ణ,క్రిష్ణంరాజు,శోభన్ బాబులతోనే కాదు తర్వాతి తరం నటులు చిరు,నాగ్,వెంకీ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తరం…

Read More

ఈ 7 సెలబ్రిటీ కపుల్స్ (జంటల) మధ్యనున్న “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుసా..? ఎవరు ఎవరికంటే పెద్ద?

పెళ్లంటే పందిళ్లు,సందిళ్లు ,తప్పట్లు ,తాళాలు, తలంబ్రాలు,మూడే ముళ్లు ..ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు…నూరేళ్ల బంధం కలకాలం అలాగే ఉండాలని కోరుకుంటాం..కానీ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలీదు.నిన్న మొన్న అన్యోన్యంగా ఉన్నవాళ్లు కూడా రేప్పొద్దున్న విడాకులకు అప్లై చేసినకేసులు మనం చాలా చూసాం.పెళ్లికి మొదటి అర్హతగా వయసును పరిగణిస్తారు పెద్దలు.వివాహం చేసుకునే వారికి పెళ్లీడు రావడమే కాదు వరుడు,వధువు కన్నా పెద్దగా ఉంటే బాగుంటుందనేది పెద్దల ఆలోచన. ఇవాళ రేపు ఎవరిష్టం వారిది…

Read More

బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా!

వరుస ఫెయిల్యూర్స్ తో విసుగెత్తిపోయిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. బలమైన కథతో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లో బాగా రన్ అయింది. ‘బింబిసార’ అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఓకే అనిపించింది. ఈ చిత్రం పై ఆడియన్స్ పాజిటివ్ గా స్పందించారు. సినీ తారలు ఈ క్లాసికల్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘బింబిసార’…

Read More

ఈ ఆలయం వర్షం పడే 6-7 రోజుల ముందే తెలియజేస్తుంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..!!

ఇప్పటికి మన దేశంలో చాలా విషయాలు సైన్సుకు కూడా అంతు పట్టవు. అలాంటి విషయాలలో ఈ విషయం కూడా ఒకటి. అదేంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో వున్నా మెహతా గ్రామంలో జగన్నాథ్ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను చూసి విదేశీయులు కూడా ఆశ్చర్య…

Read More