ఏయే ఆల్కహాల్ డ్రింక్స్‌ను తాగితే ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ అలవాటును చాలా మంది మానుకోలేరు. కొందరు ఆల్కహాల్‌ను లిమిట్‌లో తీసుకుంటే కొందరు రోజూ అదే పనిలో ఉంటారు. సరే… ఇది ఎలా ఉన్నప్పటికీ బీర్, విస్కీ, వోడ్కా, వైన్, బ్రాందీ… ఇలా ఆల్కహాల్‌లో ఉన్న ఒక్కో రకం డ్రింక్‌ను మితంగా తీసుకుంటే దాంతో పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం. ఇంతకీ ఆ ప్రయోజనాలేంటో,…