శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావట్లేదని ఆ డైరెక్టర్ ఏం చేయమన్నారో తెలుసా.? అప్పటినుండి ప్రతిసారి అదే ఫాలో అయ్యారు!
సినిమాల్లో చాలా మంది బాల నటులుగా కెరీర్ ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది మాత్రం కేవలం శ్రీదేవి మాత్రమే.. బూచాడమ్మ బూచాడు అంటూ పాడిన చిట్టి శ్రీదేవి.. ఆకుచాటు పిందె తడిసే అంటూ ఆడిపాడిన వయ్యారాల శ్రీదేవి..ప్రౌఢ వయసులోకి వచ్చాక కూడా జామురాతరి జాబిలమ్మ అంటూ పాడితే కళ్లతోనే ఎన్నో ఊసులు చెప్పిన శ్రీదేవి… కొన్నేండ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ రాని అమ్మగా కనపడినా. .అంతా శ్రీదేవికే చెల్లింది.. అటువంటి శ్రీదేవి గురించి…