గురువారాన్ని ‘బేస్తవారం’ అని ఎందుకంటారు?
గురువారం అనేది వారంలో 5వ రోజు. ఇది బుధవారంనకు, శుక్రవారంనకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహం (బృహస్పతి) పేరు మీదుగా గురువారం అయింది. హిందూమతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు. పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు. గురువారం లేదా గురువార్ ను సాధారణంగా బృహస్పతి వార్ అని పిలుస్తారు….