థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?
ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్…