ఏలియన్స్ మన మధ్య సంచరిస్తున్నాయా? ఏలియన్స్ రహస్యం ఏమిటంటే.?
ఇటీవల కాలం లో ఏలియన్స్ గురుంచి అన్వేషించడం ఎక్కువ అయ్యింది, నాసా మొదలు ఇస్రో వరకు ప్రతి ఒక్కరు ఏలియన్స్ జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని కధనాల ప్రకారం అమెరికన్ ల చేతికి ఒక ఏలియన్ స్పేస్ షిప్ దొరికింది అని, అందులో ఉండే ఏలియన్లని బంధించి ఎవరికీ తెలియని రహస్య స్థావరంలో ఉంచారని చెబుతున్నారు, ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా చాలా గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరు లో ఏలియన్లు…