శృంగార సామర్థ్యాన్ని పెంచే వెజిటేరియన్ ఆహారాలు ఇవే..!
మారుతున్న జీవనశైలి.. ఒత్తిడి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత తరుణంలో స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంపై ఆసక్తి కూడా ఉండడం లేదు. అయితే ఈ సమస్యకు కింద తెలిపిన పలు వెజిటేరియన్ ఆహారాలు అత్యుత్తమ పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శృంగారంపై ఆసక్తి కూడా కలుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. అరటి పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి….