Sukanya Samriddhi Yojana : మీ కుమార్తె పేరిట డ‌బ్బును ఇలా పొదుపు చేస్తే ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే స‌రికి రూ.71 ల‌క్ష‌ల‌ను పొంద‌వ‌చ్చు..!

Sukanya Samriddhi Yojana : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. కొంద‌రు స్టాక్ మార్కెట్ల‌లో, ఇంకొంద‌రు మ్యుచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడుతుంటారు. అయితే కొంద‌రు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో త‌మ డ‌బ్బును ఉంచుతారు. కానీ త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెల పేరిట అయితే వీటిల్లో కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఓ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే దాంతో డ‌బ్బుకు సెక్యూరిటీ ఉండ‌డ‌మే కాదు, ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే సరికి పెద్ద…

Read More

80 ఏళ్ల తండ్రికి, 45 ఏళ్ల కొడుక్కి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌…

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని చిన్నప్పుడు ఎంతో ముద్దు చేస్తూ గారాబంగా పెంచుతారు. త‌మ గుండెల‌పై ప‌సివారు తంతున్నా దాన్ని ఆనందంగా భ‌రిస్తూ వారికి న‌డ‌క, జ్ఞానం, మాట‌లు నేర్పిస్తారు. ఇక అప్పుడ‌ప్పుడే మాట‌లు వ‌చ్చి కొద్దిగా మాట్లాడే చిన్నారుల మెద‌ళ్ల‌లోనైతే బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు ఉంటాయి. త‌మ త‌ల్లిదండ్రుల‌కు రోజంతా ఆ ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ వాటికి స‌మాధానాలు రాబ‌డుతూనే ఉంటారు. అదేమిటి? ఇదేమిటి? అదెందుకు అలా ఉంది? ఇది ఇలా ఉందేమిటి? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేసి…

Read More

సినిమా థియేటర్లలో , బస్ లలో ఎదుటి సీట్ల మీద కాళ్లు పెట్టే అలవాటున్న ప్రతి ఒక్కరికీ ఈ వాస్తవ కథ అంకితం.

ఇది జపాన్ లో జరిగిన వాస్తవం. సినిమా థియేటర్లలో , బస్ లలో ఎదుటి సీట్ల మీద కాళ్లు పెట్టే అలవాటున్న మనదేశ కుర్రాడు జపాన్ లో పొందిన అనుభవం. భారతదేశానికి చెందిన ఓ యువకుడు వ్యక్తిగత పనిమీద జపాన్ వెళ్ళాడు. జపాన్ లో దిగగానే అక్కడి లోకల్ ట్రైన్ ఎక్కి తన వెళ్ళాల్సిన ప్రదేశానికి బయలుదేరాడు. అలా ట్రైన్ లో కూర్చొని సిటీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే తనకు ఎదురుగా ఖాళీ సీట్ కనిపించడంతో…

Read More

ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకొనే వారిని చూసా కానీ,….

నా పేరు పరమేష్, నాకు చిన్నప్పటి నుండి స్టడీస్ అంటే చాలా ఇష్టం, చదువే నా ప్రపంచం అనుకుంటూ పెరిగాను, ఇంటర్ వరకు నా జీవితం హాయిగా సాగిపోయింది. బాగా చదివేవాడిని కాబట్టి ఇంట్లో నన్ను ఎవరు తిట్టేవారు కాదు, చుట్టు పక్కల వారు కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక మంచి జాబ్…

Read More

ఉదయ్ కిరణ్ మరణించిన తరావత ఆయన భార్య విషిత ఎక్కడ ఉంటుందో…? ఏం చేస్తుందో తెలుసా ..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి అనేక సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. టీవీ లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి అభిమానులు ఎగబడి…

Read More

లైగర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…? రిజల్ట్ ను ముందుగానే ఊహించాడా..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బీడ్’ ట్యాగ్ లైన్, పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి, కరణ్ జోహార్, హీరూ యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే హీరో విజయ్ దేవరకొండ లైగర్ విషయంలో బాగా హడావిడి చేశాడు. ఎంతగా అంటే విడుదలే తరువాయి మూవీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లు…

Read More

హీరో ఉదయ్ కిరణ్ ను చిరంజీవి కూతురు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?

ఇండస్ట్రీలో ఒక లెవల్ కి వెళ్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ సినీ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పవచ్చు.. అక్కడితో ఆగకుండా ఆయన మరణం వరకు వెళ్ళింది. ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. చిత్రం సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ మూవీ థియేటర్లో దాదాపుగా 100 రోజులకు పైగానే ఆడింది అని చెప్పవచ్చు.. ఈ మూవీ తర్వాత ఉదయ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా నువ్వు…

Read More

మున‌గాకుల‌తో క‌లిగే లాభాలు తెలిస్తే షాక‌వుతారు..!

చాలా మందికి మునగాకును ఆహారంగా తీసుకోవచ్చనే సంగతి తెలియదు. కొంతమందికి మునగాకు తింటే వేడి చేస్తుందనే అపోహ కూడా ఉంది. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్థాలలో మునగాకును కూడా చేర్చవచ్చు. మునగాకులో ఉన్న విటమిన్స్, ఖనిజ లవణాలు మన శరీరానికి ఎంతో మేలుని కలగ చేస్తాయి. అంతేకాక మునగాకు ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. మునగాకులో ఉన్న పోషకాల గురించి, మునగాకుతో వైద్య విధానాల గురించి తెలుసుకుందాం. ఒక కప్పు మునగాకు…

Read More

రాగుల‌ను ఇలా తింటే అస‌లు విడిచిపెట్ట‌రు..!

రాగులు రోగాలకు దూరం. వట్టి రాగులు ఎలా తినాలి అని తిట్టుకుంటున్నారా? మరీ అలా ఎలా చెబుతాం. రాగులు తినమంటే రాగిపిండిని వివిధ రూపాలులోకి మార్చి ఆహారంగా మార్చుకోవాలి. రాగిపిండితో రకరకాల ఐటమ్స్‌ తయారు చేయవచ్చు. ఇది ఎంత తిన్నా ఎలాంటి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు తెలుసా? అంతేకాదు జీర్ణసమస్యతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకెందుకు ఆలస్యం. రాగులు కొనండి. పిండి పట్టించండి. వాటితో ఐటమ్స్‌ చేసుకొని తినండి. ఇది తినడం వల్ల శరీరంలోఎలాంటి ప్రయోజనాలుంటాయో మాత్రం…

Read More

వారంలో క‌నీసం 2 లేదా 3 సార్లు శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఎందుకంటే..?

శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలియికగా భావిస్తారు, కానీ దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయంటున్నారు సెక్సాలజీ నిపుణులు. శృంగారం వల్ల మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయట. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందట. మెదడు చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు శృంగారంవల్ల ఒత్తిడి కూడా…

Read More