ఆంజనేయ స్వామి పెళ్లి వెనుక ఉన్న అసలు కథ ఇదే తెలుసా..?
హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..? నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్లయింది. ఆయన భార్య పేరు సువర్చల. అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట. దీని వెనుక…