ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయినట్లే..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యంత్రం ఏంటో తెలుసా..? మన బాడీ.. ఏదో సినిమలోని డైలాగ్ అయినప్పటికీ అది నిజంగా నిజం. ఏ మెషిన్ కూడా మన బాడీ కంటే ఖరీదైనది కాదు. అలాగే ఏ మెషిన్ కయినా వాటి భాగాలు పోతే మళ్ళీ కొత్త భాగాలు తెచ్చుకోవచ్చు. కానీ మన శరీరానికి అలా కాదు. అందుకే ప్రతీ భాగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మన శరీరానికి కావాల్సిన ఇంధనం సరిగ్గా అందుతుందా లేదా…