ప్రాణాలు తీసే హెపటైటిస్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!
జీవ మానవాళి పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు, వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. భయంకర వైరస్ లు పుట్టుకొచ్చి ప్రాణాలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కూడా అలాంటిదే. అలాగే ప్రాణాంతకమైన రోగాల్లో హైపటైటిస్ ఒకటి. ఈ వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కాలేయంలో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. ప్రస్తుత తరణంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా…