శృంగారంలో దూసుకుపోవాలంటే.. ఈ 5 ఆహారాలను రోజూ తినండి..!
నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో సగటు నగర జీవి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఇల్లు, ఆఫీసు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర సమస్యల కారణంగా ఒత్తిడి ప్రతి ఒక్కరినీ భూతంలా పట్టి పీడిస్తోంది. దీంతో అది వారి శృంగార జీవితంపై ప్రభావం చూపుతోంది. అయితే స్త్రీ, పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడానికి ఒత్తిడే కాదు, ఇంకా పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ ఈ సమస్య నుంచి చాలా తేలిగ్గానే బయట పడవచ్చు. అందుకు గాను కింద…