మంచి భర్తలకు ఉండే 5 లక్షణాలు ఇవేనట…! మరి మీలో ఉన్నాయా..?
మగవాడు మంచి భర్త అని విశ్లేషించడానికి ఎన్నో సందర్భాలు ఉపయోగపడుతుంటాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అతను ఎలాంటి వాడన్నది పక్కన పెడితే ఆడవాళ్లు, ఎక్కువగా తమ స్వభావం కన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని సైకాలజిస్టులు చెప్తారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడని ఎన్నో స్టడీలలో తేలింది. కాబట్టి తమ ముప్పావు జీవితాన్ని పంచుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. #అండగా నిలబడేవాడు.. ఈ కాలంలో…