రాగులను ఇలా తింటే అసలు విడిచిపెట్టరు..!
రాగులు రోగాలకు దూరం. వట్టి రాగులు ఎలా తినాలి అని తిట్టుకుంటున్నారా? మరీ అలా ఎలా చెబుతాం. రాగులు తినమంటే రాగిపిండిని వివిధ రూపాలులోకి మార్చి ఆహారంగా మార్చుకోవాలి. రాగిపిండితో రకరకాల ఐటమ్స్ తయారు చేయవచ్చు. ఇది ఎంత తిన్నా ఎలాంటి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు తెలుసా? అంతేకాదు జీర్ణసమస్యతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకెందుకు ఆలస్యం. రాగులు కొనండి. పిండి పట్టించండి. వాటితో ఐటమ్స్ చేసుకొని తినండి. ఇది తినడం వల్ల శరీరంలోఎలాంటి ప్రయోజనాలుంటాయో మాత్రం … Read more









