రాగి, ఇత్త‌డి వ‌స్తువులు మ‌న శ‌రీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

శుభకార్యాలకు కళ తెచ్చే రాగి, ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి. రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి, వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి. పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి. ఇత్తడి పాత్రలేమో జింక్, అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి. జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది. అందువలన … Read more

మ‌న శరీరంలో రాగి (Copper) లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Copper : ఐర‌న్ లోపం ఉంటే ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉంటుంద‌ని, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఐర‌న్ మాత్ర‌మే కాదు, మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన మిన‌ర‌ల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో రాగి (Copper) ఒక‌టి. మ‌న శ‌రీరంలో అన్ని పోష‌కాలు స‌రైన స్థాయిల్లో ఉన్న‌ప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఏదైనా లోపిస్తే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక రాగి లోపం వ‌ల్ల కూడా మ‌న‌కు ప‌లు వ్యాధులు … Read more

Copper : రాగి మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌ర‌మో తెలుసా ? రాగి మ‌న‌కు అందాలంటే.. ఇలా చేయండి..!

Copper : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో రాగి ఒక‌టి. ఇది ఒక మిన‌ర‌ల్‌. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో ప‌లు కీల‌క జీవ‌క్రియ‌లు సాఫీగా జ‌రుగుతాయి. రోజూ మ‌నం తీసుకునే ఆహారాల్లో రాగి క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రాగి వ‌ల్ల మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియలు సాఫీగా జ‌రుగుతాయి. రాగితో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో చేరే … Read more

Copper Ring : రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Copper Ring : ఆభరణాలు అనగానే సహజంగానే చాలా మందికి బంగారం గుర్తుకు వస్తుంది. బంగారంతో తయారు చేయబడిన ఉంగరాలు, చెయిన్లు, హారాలను ధరిస్తుంటారు. అయితే మిగిలిన ఆభరణాలు ఏమో గానీ.. వేళ్లకు మాత్రం బంగారం కన్నా రాగి ఉంగరాలు ధరించడం మేలని ఆయుర్వేదం చెబుతోంది. మరి రాగి ఉంగరాలను ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రాగి ఉంగరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల సూర్యుని … Read more

రాగితో త‌యారు చేసిన ఆభర‌ణాల‌ను ధ‌రించండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

సాధార‌ణంగా చాలా మంది బంగారం లేదా వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తుంటారు. అవి విలువైన‌వి క‌నుక వాటిని ధ‌రించేందుకే చాలా మంది ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ఆరోగ్యం ప‌రంగా చెప్పాలంటే మ‌నం రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలి. రాగితో త‌యారు చేసే క‌డియాలు, ఉంగ‌రాలు.. ఇలా రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వాటిలో … Read more

రాగి (కాప‌ర్‌) మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం.. దీని ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు.. రాగి అందాలంటే ఇవి తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల పోష‌కాల్లో రాగి ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. రాగి వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది. రాగితో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో, రాగి అందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే రాగి ఎంతో అవ‌స‌రం అవుతుంది. దీని వ‌ల్ల మ‌తిమ‌రుపు స‌మ‌స్య రాకుండా నివారించ‌వ‌చ్చు. రాగి వ‌ల్ల ర‌క్త‌హీన‌త రాకుండా అడ్డుకోవ‌చ్చు. … Read more