మన శరీరంలో రాగి (Copper) లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?
Copper : ఐరన్ లోపం ఉంటే రక్తం బాగా తక్కువగా ఉంటుందని, రక్తహీనత సమస్య వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐరన్ మాత్రమే కాదు, మన శరీరానికి అవసరం అయిన మినరల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో రాగి (Copper) ఒకటి. మన శరీరంలో అన్ని పోషకాలు సరైన స్థాయిల్లో ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదైనా లోపిస్తే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక రాగి లోపం వల్ల కూడా మనకు పలు వ్యాధులు … Read more









