చిన్న‌ప్పుడు త‌న కొడుకు దొంగ‌త‌నం చేస్తే మంద‌లించ‌ని తల్లి.. త‌రువాత ఏం జ‌రిగిందో చూడండి..

ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్ట‌లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా? అని అడిగాడు. అమ్మ, ఈ గోంగూర ఎక్కడిది బాబు? అని అడిగింది. నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా! అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనం, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ … Read more

ధ‌నికుడైన తండ్రి పేద‌ల‌ను చూపించేందుకు కొడుకును ప‌ల్లెకు తీసుకెళ్లాడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఒకరోజు, ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుతో పేద ప్రజలు ఎలా జీవిస్తారో తన కొడుకుకు చూపించాలనే కోరికతో పల్లెటూరికి వెళ్లాడు. వారు చాలా పేద కుటుంబంతో పొలంలో రెండు రోజులు గడిపారు. ఇద్దరూ తమ ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు, తండ్రి తన కొడుకును, యాత్ర ఎలా ఉంది? అని అడిగాడు. ఇది చాలా బాగుంది, నాన్న, కొడుకు సమాధానం చెప్పాడు. పేదవాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూశావా? అని తండ్రి అడిగాడు. అవును అన్నాడు కొడుకు. … Read more

అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి కంటపడ్డాడు…తర్వాత ఆ తండ్రి ఏం చేసాడో తెలిస్తే షాక‌వుతారు..!

అశ్లీలం.. మొబైల్ లో ఈజీగా దొరికేస్తోంది. నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. మన మొబైల్ లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న పిల్లలకు సైతం మొబైల్ కంపల్సరీ అయిపోయిన ఈ రోజుల్లో అదేస్థాయిలో అశ్లీలం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో యువత పెడదోవ పడుతోంది. నేటి పేరంట్స్ కి ఇది సమస్యగా మారింది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో గ‌తంలో జరిగింది. కుమారుడు పదేపదే మొబైల్ లో చూస్తుండటంతో మందలించాడు తండ్రి. అయినా వినకపోవటంతో … Read more

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు…. నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు? ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు. internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని … Read more

కొత్తగా పెళ్ళి చేసుకున్న ఓ కొడుకుకు ఓ తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు…

నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు…ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా! తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో… నీ తల్లికి నిన్ను … Read more

80 ఏళ్ల తండ్రికి, 45 ఏళ్ల కొడుక్కి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌…

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని చిన్నప్పుడు ఎంతో ముద్దు చేస్తూ గారాబంగా పెంచుతారు. త‌మ గుండెల‌పై ప‌సివారు తంతున్నా దాన్ని ఆనందంగా భ‌రిస్తూ వారికి న‌డ‌క, జ్ఞానం, మాట‌లు నేర్పిస్తారు. ఇక అప్పుడ‌ప్పుడే మాట‌లు వ‌చ్చి కొద్దిగా మాట్లాడే చిన్నారుల మెద‌ళ్ల‌లోనైతే బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు ఉంటాయి. త‌మ త‌ల్లిదండ్రుల‌కు రోజంతా ఆ ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ వాటికి స‌మాధానాలు రాబ‌డుతూనే ఉంటారు. అదేమిటి? ఇదేమిటి? అదెందుకు అలా ఉంది? ఇది ఇలా ఉందేమిటి? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేసి … Read more