ఉదయ్ కిరణ్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కెరీర్ నాశనం అయ్యిందా..?

ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి మూడు సినిమాలకే స్టార్ అయి కూర్చున్నాడు. చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి చిత్రాలతో వరుస హిట్లని అందుకున్నాడు. తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. అతనితో సినిమా చేస్తే నష్టం రాదు అనే ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని అప్పట్లో అమ్మాయిలా డ్రీమ్ బాయ్ గాను వెలిగారు. అయితే … Read more

చిరు, వెంకిలకే భయం పుట్టించిన ఉదయ్ కిరణ్.. ఎలాగంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల క్రితం యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కొన్ని రికార్డులే క్రియేట్ చేశారు. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సినిమాలతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన కొంతకాలం తర్వాత అనేక ఇబ్బందులు పడి చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు . అలాంటి ఉదయ్ కిరణ్ నువ్వు నేను, చిత్రం,మనసంతా నువ్వే అనే చిత్రంలో నటించారు. ఆ టైంలో స్టార్ హీరోలు … Read more

ఉదయ్ కిరణ్ మరో అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా చిరు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా?

2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒకేసారి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది. ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ … Read more

ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్..!! ఆమె ఎవరో మీకు తెలుసా..?

హీరో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుడు ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా తనువు చాలించి ఎనిమిది ఏళ్ల పైనే అవుతుంది. అయితే ఆయన తనువు చాలించడానికి కారణాలేవో ఇప్పటికీ తెలియనప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా … Read more

ఉదయ్ కిరణ్ హిట్స్ మరియు ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలను సాధించి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఇండస్ట్రీలోకి అనుకోకుండా అతిధిగా వచ్చిన ఉదయ్ కిరణ్ అతిధి లాగానే వెళ్ళిపోయారు. కారణాలు ఏవైనా ఉదయ్ కిరణ్ లేని లోటు తీర్చలేనిది. చిత్రం సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఉదయ్ కిరణ్ సినిమా కెరియర్ … Read more

ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. హీరో … Read more

ఏంటి.. ఉద‌య్ కిర‌ణ్ సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..? అదేనా ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం..?

తెలుగు చిత్రసీమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలకే చెమటలు పట్టించే విధంగా ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. ఎన్నో లవ్ బేస్డ్ సినిమాలు తీసి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ఉదయ్.. ఆయన తీసిన “మనసంతా నువ్వే” సినిమా అప్పట్లో హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇక ఈ మూవీ ద్వారా ఉదయ్ కిరణ్ తిరుగులేని హీరోగా మారాడని చెప్పవచ్చు.. అలా … Read more

ఉదయ్ కిరణ్ – సుశాంత్ ఇద్దరి మరణాల్లో ఉన్న కామన్ పాయింట్ !

హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. చిన్న వయసులో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మరణించారు. సేమ్ సుశాంత్ సింగ్ లాగే టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా చిన్న వయసులోనే మరణించారు. వీరిద్దరూ యంగ్ హీరోలు. వీరి మరణం కూడా ఒకే పోలికలతో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరీ అవి ఏంటో ఓ సారి చూద్దాం.. వీరిద్దరి సినీ కెరీర్ లో మూడు సినిమాలు సూపర్ హిట్ … Read more

ఉదయ్ కిరణ్ మరణించిన తరావత ఆయన భార్య విషిత ఎక్కడ ఉంటుందో…? ఏం చేస్తుందో తెలుసా ..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి అనేక సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. టీవీ లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి అభిమానులు ఎగబడి … Read more

హీరో ఉదయ్ కిరణ్ ను చిరంజీవి కూతురు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?

ఇండస్ట్రీలో ఒక లెవల్ కి వెళ్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ సినీ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పవచ్చు.. అక్కడితో ఆగకుండా ఆయన మరణం వరకు వెళ్ళింది. ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. చిత్రం సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ మూవీ థియేటర్లో దాదాపుగా 100 రోజులకు పైగానే ఆడింది అని చెప్పవచ్చు.. ఈ మూవీ తర్వాత ఉదయ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా నువ్వు … Read more